Sky Fruit : షుగర్‌ను మాయం చేస్తుంది.. కొవ్వు మొత్తాన్ని తుడిచిపెట్టే అద్భుతమైన స్కై ఫ్రూట్..!
Sky Fruit : ఊబకాయం, భారీ ఊబకాయం వంటి సమస్యలతో నేటి తరుణంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు వల్ల స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. అలాగే రుతుక్రమం కూడా దెబ్బతింటుంది. దీంతో పిసిఒడి, పిసిఒఎస్ వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే స్త్రీలకు వైద్యులు మెట్ పార్మిన్ వంటి డయాబెటిస్ మందులను కూడా ఇస్తూ ఉంటారు. అధిక బరువుతో బాధపడే స్త్రీలల్లో ఇన్సులిన్ ఉన్నప్పటికి అది పని … Read more









