Sleep Direction : నిద్రలో ఎలా పడుకోవాలి.. కుడి నిద్ర లేదా ఎడమ నిద్ర..?
Sleep Direction : మన శరీరానికి నిద్ర చాలా అవసరం. రోజూ తగినంత నిద్ర పోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నిద్ర ఎలాగైతే మన శరీరానికి మేలు చేస్తుందో మనం నిద్రించే విధానం కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. మనం సరైన భంగిమల్లో పడుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. … Read more









