సినిమా వాళ్లు తీసే సినిమా రెండున్న‌ర గంట‌ల నిడివి ఉన్నా స్టోరేజ్ మాత్రం 2 జీబీకి మించ‌దు.. ఇది ఎలా సాధ్యం..?

సినిమా వాళ్లు షూట్ చేసే కెమెరాలు చాలా హై రిజల్యూషన్ లో రికార్డు చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి బ్లాక్ మ్యాజిక్ కెమెరా. ఈ కెమెరాతో షూట్ చేసినప్పుడు 30 నిమిషాల రా వీడియోను షూట్ చేయడానికి 500gb హార్డ్ డిస్క్ అవసరమౌతుంది. అంటే వీళ్లు రికార్డు చేసుకునే ఫార్మాట్లు హై రిజల్యూషన్ లో 4k లో ఉంటాయి. తర్వాత ఆ రా… వీడియోలను ఎడిట్ చేసి మనం చూసే ఫార్మాట్లలో కి మార్చి ప్లే చేస్తారు. … Read more