రాకెట్ల వెనుక తెల్లని మేఘంలా వస్తుంది కదా.. అదేమిటి..?
విమానం ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పుడు తెల్లటి చారలను మనం చూస్తుంటాం. భూమికి తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఇవి మనకు కనిపించవు. ఈ తెల్లటి రేఖలు చాలా సేపటి వరకూ అలాగే ఉంటాయి. ఇలా వచ్చే రేఖలను చాలా మంది విమానం నుంచి వచ్చే పొగగా భావిస్తారు. అయితే అందులో నిజం లేదు. నిజానికి ఇది విమానం లేదా, హై స్పీడ్ జెట్ల నుంచి వచ్చే ఆవిరి. హై స్పీడ్ జెట్లు విడుదల చేసే ఈ ఆవిరిని … Read more









