పాము కుబుసం ఎందుకు విడుస్తుంది? ఆ స‌మ‌యంలో పాముల‌ను చూస్తే అవి ప‌గ‌బ‌డ‌తాయా..?

కుబుసం విడవటం కోసం పాము తన తలను గరుకు ప్రదేశంలో రుద్దుకుంటుందని ప్రొఫెసర్ మంజులత చెప్పారు. పొదలు, చిన్నచిన్న రంధ్రాలు, రాళ్ల మధ్య, ఇంటి గోడలకు ఉండే కన్నాల వద్ద పాము కుబుసాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కుబుసాన్ని పట్టుకుంటే విషం అంటుకుంటుందనే వాదనలు వింటుంటాం. ఇంకొందరు కుబుసం విడిచే సమయంలో చూస్తే పాములు పగబడతాయంటారు. ఇందులో నిజమెంత? ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పాములు కుబుసం విడుస్తాయా? ఎన్ని రోజులకు ఒకసారి పాము కుబుసం విడుస్తుంది? పాము … Read more