Sneezing : తుమ్ములు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆగిపోతున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే తుమ్ములు త్వ‌ర‌గా వ‌స్తాయి..!

Sneezing : తుమ్ము అనేది మ‌న‌కు స‌హ‌జంగానే వ‌చ్చే ఒక చ‌ర్య‌. మ‌న ముక్కులో నుంచి దుమ్ము, ధూళి, కాలుష్య కార‌కాలు, పుప్పొడి రేణువులు లోప‌లికి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకునేందుకు గాను తుమ్ము వ‌స్తుంది. అలాగే జ‌లుబు వంటివి వ‌చ్చిన‌ప్పుడు కూడా విప‌రీతంగా తుమ్ములు వ‌స్తుంటాయి. కొంద‌రికి ప‌డ‌ని ఆహారం తిన్నా.. గాలి పీల్చినా.. తుమ్ములు వ‌స్తుంటాయి. కొంద‌రికి చ‌లి వాతావ‌ర‌ణం ప‌డ‌దు. దీంతో తుమ్ములు వ‌స్తాయి. అలాగే కొంద‌రికి తినేట‌ప్పుడు అనుకోకుండా తుమ్ములు వ‌స్తుంటాయి. ఇందుకు అనేక … Read more