Snooze Button Impact : అలారం పెట్టుకుని ప‌డుకుంటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను అస‌లు చేయ‌కండి..!

Snooze Button Impact : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం పూట అలారం పెట్టుకుని నిద్ర‌లేచే అల‌వాటు ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌లేవ‌డానికి అలారం స‌హాయ‌ప‌డిన‌ప్ప‌టికి ఇది మంచి అల‌వాటు కాద‌ని నిపుణులు చెబుతున్నారు. అలారం మోగ‌గానే ముందుగా మ‌నం చూసేది స్నూజ్ బ‌ట‌న్. చాలా మంది ఈ స్నూజ్ బ‌ట‌న్ ను నొక్కేసి మ‌రికొంత స‌మ‌యం ప‌డుకుందాలే అని భావిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి చ‌ర్య‌లు ప్ర‌మాదాల‌కు దారి తీస్తాయ‌ని, అలారంలో ఉండే స్నూజ్ బ‌ట‌న్ మ‌న‌పై … Read more