Soaked Black Chickpeas : రోజూ ఉదయాన్నే నానబెట్టిన శనగలను తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Soaked Black Chickpeas : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో నల్ల శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. నల్ల శనగలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూరలు, గుగ్గిళ్లు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు … Read more









