Soaking Mangoes : మామిడి పండ్లను తినేముందు నీటిలో నానబెట్టాలి.. ఎందుకో తెలుసా..?
Soaking Mangoes : వేసవి కాలం మధ్య దశకు చేరుకుంది. ఇంకొన్ని రోజుల పాటు ఎండలు విపరీతంగా ఉంటాయి. దీంతో వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతున్నారు. అయితే వేసవి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మామిడి పండ్లు. ఈ సీజన్‌లో మనకు ఇవి పుష్కలంగా లభిస్తాయి. కనుక రకరకాల మామిడి పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే … Read more









