Soap Nuts For Hair : కుంకుడు కాయలను ఇలా వాడితే.. నల్లని కురులు మీ సొంతం..!
Soap Nuts For Hair : మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో షాంపుల వినియోగం కూడా ఒకటి. పూర్వకాలంలో తలస్నానం చేయడానికి కుంకుడు కాయలను మాత్రమే ఉపయోగించే వారు. కుంకుడుకాయలను దంచి, నానబెట్టి వాటి నుండి రసాన్ని తీసి తలస్నానం చేసే వారు. కంకుడుకాయలను ఉపయోగించడం వల్ల జుట్టు మురికి చాలా … Read more









