తన లవ్ స్టోరీ గురించి చెప్పిన సోనియా గాంధీ ..! ఆ చివరి లైన్ మాత్రం హార్ట్ టచింగ్!
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎక్కడో, ఎప్పుడో చిగురిస్తుంది. దీనికి ఎవరు అతీతులు కారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు, సెలబ్రిటీలు సైతం సామాన్యులను చూసి ప్రేమలో పడిపోతూ ఉంటారు. అలా రాజీవ్ గాంధీ సోనియా గాంధీని చూసి ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం విచిత్రం, కలయిక అమోఘం, పెళ్లి ఓ వండర్ అంటున్నారు సోనియా గాంధీ. మరి ఎంతోమందిని ప్రేరేపించేలా ఉన్న వీరి ప్రేమ కథ ఎలా ఉందో ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. … Read more









