Sonti Kashayam Recipe : ఊపిరితిత్తులను శుభ్రం చేసే చక్కని ఔషధం ఇది.. చలికాలంలో రోజూ ఒక కప్పు తాగాలి.. ఎలా చేయాలంటే..?
Sonti Kashayam Recipe : చలికాలంలో మనకు సహజంగానే అనేక ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో చలి అధికంగా ఉంటుంది కనుక ఊపిరితిత్తుల్లో కఫం బాగా చేరుతుంది. అది మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు, ఆస్తమా వస్తాయి. అప్పటికే ఆస్తమా ఉన్నవారికి అయితే చలికాలంలో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఊపిరి పీల్చడమే కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఒక పట్టాన తగ్గవు. అయితే చలికాలంలో శొంఠి కషాయాన్ని తాగడం అలవాటు చేసుకోవాలి. … Read more









