Sonti Water : దీన్ని రోజూ తాగితే చాలు.. ఎలాంటి కీళ్ల నొప్పులు అయినా త‌గ్గుతాయి.. ర‌క్త‌హీన‌త ఉండ‌దు..!

Sonti Water : శ‌రీరంలో వాతం ఎక్కువ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో నొప్పులు అధిక‌మ‌వుతాయి. వాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి ఇలా ర‌క‌ర‌కాల నొప్పులు మొద‌ల‌వుతాయి. అలాగే కూర్చునేట‌ప్పుడు, నిల్చునేటప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దాలు రావ‌డం జ‌రుగుతుంది. అలాగే కీళ్ల మ‌ధ్య జిగురు త‌గ్గిపోయి కీళ్లు రాపిడికి గురి అవుతాయి. దీంతో నొప్పి తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇటువంటి నొప్పుల‌తో బాధ‌ప‌డే … Read more