South East : ఆగ్నేయ దిశలో వీటిని పెడితే.. అంతే సంగతులు..!
South East : వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఎంతటి సమస్యలైనా కూడా దూరమవుతాయి. వాస్తు ప్రకారం చేసే తప్పుల వలన నష్టాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం మనం పాటించినట్లయితే ఎలాంటి కష్టమైనా కూడా తొలగి సంతోషంగా జీవించవచ్చు. ఆగ్నేయ దిశ చాలా ముఖ్యమైంది. ఇది ప్రజలని పునరాలోచనలో పడేస్తుంది. ప్రతికూల ప్రభావాలు ప్రతిబింబించేటప్పుడు దీనిని బాధనిచ్చే తలుపు అంటారు. ఈ దిశ నుండి వచ్చే ప్రతికూల ప్రభావాలు మనలో ఇబ్బందులని కలిగిస్తాయి. గుండె జబ్బులు, … Read more









