Sperm Decreasing Foods : పురుషులు ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే వీర్యం లోపిస్తుంది..!
Sperm Decreasing Foods : దంపతులు ఎవరైనా సరే పిల్లలు కావాలనే అనుకుంటారు. పిల్లలు వద్దనుకునే వారు ఎవరూ ఉండరు. అయితే కొందరు దంపతులు మాత్రం కొన్ని కారణాల వల్ల పిల్లలను పొందలేకపోతుంటారు. సంతానం కలగడంలో కొందరికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పిల్లలు పొందేందుకు కొందరు అనేక అవస్థలు పడుతుంటారు. అయితే సంతాన లోపం ఉండడానికి భార్యభర్తలు ఇద్దరూ కారణమే అవుతుంటారు. కొన్ని సార్లు స్త్రీలలో లోపం ఉంటుంది. కొందరు పురుషుల్లోనూ లోపాలు ఉంటాయి. అయితే పురుషులు కొందరు … Read more









