SPG Commando : ప్రధాని మోదీకి సెక్యూరిటీ కల్పించే ఒక్కో ఎస్‌పీజీ కమాండోకు జీతం ఎంత ఉంటుందో తెలుసా ?
SPG Commando : ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీ కమాండోల గురించి అందరికీ తెలుసు. ఈ వ్యవస్థను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె భద్రత అధికారులే ఆమెను కాల్చి చంపారు. దీంతో అప్పటి నుంచి ప్రధాని భద్రత బాధ్యతలను ఎస్‌పీజీయే పర్యవేక్షిస్తోంది. ఇందిరా గాంధీ హత్య తరువాతే ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు. ఇక ఎస్‌పీజీలో పనిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఏమీ ఉండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), సెంట్రల్ … Read more









