Spinach For Vitamin B12 : ఈ కూరలో విటమిన్ బి12 టన్నులు టన్నులు ఉంటుంది.. వారంలో రెండు సార్లు తిన్నా చాలు..!
Spinach For Vitamin B12 : మన శరీర ఆరోగ్యం మెరుగుపడాలన్నా, శరీరంలో జీవక్రియలు సక్రమంగా పని చేయాలన్నా మన శరీరానికి ఎన్నో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అవసరమవుతాయన్న సంగతి మనకు తెలిసిందే. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్స్ లో విటమిన్ బి 12 కూడా ఒకటి. నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేయడంలో, రక్తకణాల తయారీలో, కణజాలం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ బి 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన … Read more









