Sprouts Making : మొలకలను చేయడం చాలా సింపుల్.. ఎలాగంటే..?
Sprouts Making : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసర్లు ఒకటి. పెసర్లల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పెసర్లను నేరుగా తీసుకోవడం కంటే వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాల సంఖ్య పెరుగుతుంది. అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అధికమవుతాయి. మొలకెత్తిన పెసర్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. … Read more









