నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా ? మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..!
ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తోంది. అలాగే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ను సరఫరా చేస్తుండగా, రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను కూడా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్లకు గాను నకిలీలు పుట్టుకువస్తున్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ … Read more









