Heart Attacks : అధికంగా వస్తున్న హార్ట్ ఎటాక్స్.. కోవిడ్ వ్యాక్సిన్లే కారణమా..?
Heart Attacks : నేటి తరుణంలో గుండెపోటుతో మరణించే వారిసంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. గత మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండెపోటుతో మరణించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే ఇలా గుండెపోటుతో మరణిస్తున్నారు అనే అంశాన్ని కొందరు ప్రస్తావించారు. దీంతో ఈ అంశంపై ఐసిఎంఆర్ పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనల్లో వెల్లడైన విషయాలు ఏమిటి.. కొవిడ్ వ్యాక్సిన్ … Read more









