Sri Devi Death : అసలు శ్రీదేవికి మ‌ద్యం ఎవరు అల‌వాటు చేశారు..? ఆమె మరణం వెనుక అసలు రహస్యం ఏమిటి..?

Sri Devi Death : అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి భారతీయ సినీ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందం అభినయంతో, దక్షిణాదినే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది శ్రీదేవి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి తమిళ, తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించి తన నటనతో శ్రీదేవి అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, … Read more