కంప్యూటర్లలో ఉండే SSD, HDD అంటే ఏమిటో, వాటి మధ్య తేడాలేంటో తెలుసా..?
ప్రస్తుత తరుణంలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ వాడకం ఎంత ఆవశ్యకం అయిందో అందరికీ తెలిసిందే. దాంతో అనేక పనులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది కంప్యూటర్లను (డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లు) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కంప్యూటర్లను కొనే వారికి సహజంగానే వాటిలో ఉండే SSD, HDDల గురించి అనేక సందేహాలు వస్తుంటాయి. దేన్ని ఏ అవసరానికి వాడాలో, ఏ డివైస్‌ను ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతుంటారు. అయితే అసలు … Read more









