రానున్న సంవత్సరాల్లో ఏం జరగబోతుందో తెలుసా.? స్టీఫెన్ హాకింగ్ చెప్పిన 5 షాకింగ్ నిజాలు ఇవే..!
స్టీఫెన్ హాకింగ్.. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త.. ఐన్‌స్టీన్ తరువాత అంతటి ప్రముఖ సైంటిస్టుగా పేరుగాంచిన ఏకైక వ్యక్తి ఈయన. యువకుడిగా ఉన్నప్పటి నుంచి చివరి శ్వాస విడిచే వరకు వీల్ చెయిర్‌కే ఈయన పరిమితమయ్యారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అనేక అంశాలపై పరిశోధనలు చేశారు. పుస్తకాలు రాశారు. గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనేక విషయాలను ఆయన మనకు తెలియజేశారు. అయితే స్టీఫెన్ హాకింగ్ రానున్న కాలంలో మన భూమి, విశ్వం, ప్రపంచం ఏమవుతుందో ముందుగానే ఊహించి పలు … Read more









