స్టీవ్ జాబ్స్ 6 నెలలకు ఓ సారి కార్లు మార్చేవాడు? ఎందుకో తెలుసా??
ఐఫోన్, ఐప్యాడ్ వంటి గ్యాడ్జెట్లను తయారు చేసే యాపిల్ సంస్థ గురించి తెలుసు కదా..! దాని గురించి తెలియని వారుండరు. అయితే దాని వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ గురించి కూడా చాలా మందికి తెలుసు. ఆ సంస్థను విజయపథంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమించాడాయన. ఆయన 2011లో చనిపోయారు. అయినప్పటికీ ఆయన తయారు చేసిన ఐఫోన్ నేడు స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. అయితే స్టీవ్ జాబ్స్ గురించిన ఆసక్తికర విషయం ఒకటుంది. అదేమిటంటే… స్టీవ్ జాబ్స్ … Read more









