Stomach Waste : ఇది ఒక్కసారి తాగితే చాలు.. పొట్టలో ఉన్న చెత్తంతా ఒకేసారి బయటకు వస్తుంది..!
Stomach Waste : మనలో కొందరికి భోజనం చేసిన 2 నుండి 3 గంటల తరువాత తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు త్రేన్పులతో పాటు తిన్న ఆహారాలు కూడా గొంతులోకి వస్తూ ఉంటాయి. అలాగే కొందరిలో ఉదయం బ్రష్ చేసేటప్పుడు పసురు వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా పుల్లగా ఉంటుంది. అజీర్తి సమస్యలు ఉండడం వల్ల ఇలా పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. … Read more









