Stomach Worms In Kids : మీ పిల్లల పొట్టలో నులిపురుగులు, పాములు పోయే సింపుల్ రెమెడీస్..!
Stomach Worms In Kids : కొంత మంది పిల్లలు ఎప్పుడూ చూసిన సన్నగా, పాలిపోయినట్టు, నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వారిలో రక్తం కూడా తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తూ ఉంటారు.సరైన ఆహారం ఇచ్చినప్పటికి పిల్లలు ఇలా కనిపిస్తూ ఉంటారు. ఇలా పిల్లలు బలహీనంగా కనిపించడానికి గల కారణాల్లో కడుపులో నులిపురుగులు కూడా ఒకటి. పొట్టలో నులిపురుగులు ఉండడం వల్ల కూడా పిల్లలు ఇలా నీరసంగా అయిపోతూ ఉంటారు. పిల్లల రక్తాన్ని తాగుతూ వారికి ఇచ్చే ఆహారంలో … Read more









