చిత్త కార్తె కుక్క అనే మాట ఎలా వచ్చింది? చిత్త నక్షత్రానికి, కుక్కలకు ఏమైనా సంబంధం ఉందా?
చిత్త కార్తె కుక్క అనే వాడుకకు అర్ధం తెలుసుకునే ముందు, కార్తె అంటే ఏమిటో సంక్షిప్తంగా చెబుతాను. జ్యోతిషులు, వగైరాలు 27 నక్షత్రాల ఆధారంగా ఎలా జాతకాలు, పంచాగాలు వ్రాస్తారో, అలాగే మన రైతులు నక్షత్రాల ఆధారంగా వ్యవసాయ కాలాలు తద్వారా వ్యవసాయ పంచాంగాలు వ్రాసారు. ఆ కాలాలకు కార్తెలను పేర్లు పెట్టారు. సూర్యుడు ఏ రకంగా అయితే రాశీ మండలాలలో ఉంటాడో అలాగే ఒక్కొక్క నక్షత్ర మండలంలోనూ ఉంటాడు. ఆలా ఉండే కాలాన్నే కార్తె అంటారు. … Read more









