Sugar Patients Diet : షుగర్ పేషెంట్స్ ఎప్పటికీ తినకూడని ఆహారాలు ఇవే..!
Sugar Patients Diet : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. షుగర్ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి నెలకొంది. అతి మూత్రం, చూపు మందగించగడం, అతి దాహం, కారణం లేకుండా బరువు తగ్గడం, నీరసం వంటి వాటిని షుగర్ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను బట్టి ఈ … Read more









