వేసవిలో వచ్చే నోటిపూతలకు ప్రభావవంతమైన ఇంటి చిట్కా..!
వేసవి కాలంలో సహజంగానే మనకు పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ, జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే వేసవిలో శరీరం సహజంగానే వేడికి గురవుతుంటుంది. దీంతో నోటిపూత సమస్య కూడా వస్తుంది. నోటిపూత అనేది కేవలం వేడి వల్లే కాదు, పలు ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. కొందరికి నోటిపూత మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా వస్తుంది. ఇక కొందరికి పోషకాహార లోపం వల్ల వస్తుంది. బాగా … Read more









