Sun Flower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటున్నారా ? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Sun Flower Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక విత్త‌నాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, హై క్వాలిటీ ప్రోటీన్లు, విట‌మిన్ ఇ, బి1, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, కాల్షియం, మెగ్నిషియం, జింక్, ఇత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. 50 శాతం ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు…

Read More