Sun Flower Seeds For Eye Sight : రోజూ చిటికెడు చాలు, కంటి చూపు అమాంతం పెరుగుతుంది, కళ్లజోడు అవసరం లేదు..!
Sun Flower Seeds For Eye Sight : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందికి కంటి చూపు తగ్గిపోతుంది. సెల్ ఫోన్స్, టివిలను ఎక్కువగా చూడడం, పోషకాహార లోపం, నిద్రలేమి, కళ్లపై ఎక్కువగా లైట్ పడడం వంటి వివిధ కారణాల చేత చాలా మందిలో కంటి చూపు తగ్గుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను అందరూ ఎదుర్కొంటున్నారు. కంటిచూపు ఎక్కువ కాలం పాటు దెబ్బతినకుండా ఉండాలంటే మన కంటిలో ఉండే రెటీనా ఆరోగ్యం బాగుండాలి. … Read more









