Tomato For Face : టమాటాలతో ఇలా చేస్తే చాలు.. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం.. తెల్లగా అవుతుంది..!
Tomato For Face : మనలో చాలా మందికి ఎండలో తిరగడం వల్ల చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. ఎండ నుండి, యువి కిరణాల నుండి చర్మం తనని తాను రక్షించుకోవడానికి మెలనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. చర్మంపై ట్యాన్ పేరుకుపోవడంతో పాటు చర్మం కూడా కమిలిపోతూ ఉంటుంది. కనుక వీలైనంత తక్కువగా బయట తిరగాలి. చర్మంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. యువి కిరణాల కారణంగా చర్మం … Read more









