Sunnam : సున్నం ఒక ఔషధ గని.. వ్యాధులను తరిమేస్తుందని మీకు తెలుసా..?
Sunnam : ఈ భూమి మీద మనకు ఔషధంగా పనికి రానిది ఏది లేదని ఆయుర్వేదం చెబుతుంది. ఇలా మనకు ఔషధంగా పనికి వచ్చే వాటిల్లో సున్నం ఒకటి. దీనిని చాలా మంది తమలపాకులో వేసుకుంటూ ఉంటారు. అలాగే గోడలకు కూడా వేస్తూ ఉంటారు. కానీ సున్నంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సున్నంలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని ఉపయోగించి మనం ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు … Read more









