అమెరికా కన్నా ముందు సూపర్‌పవర్‌లుగా ఉన్న సామ్రాజ్యాలు లేక దేశాలు ఏవి?
సూపర్ పవర్స్ అనేవి ప్రపంచానికి కొత్త ఏమి కాదు .. తూర్పు నుంచి మధ్య తూర్పు దేశాలకు, అటునుంచి పశ్చిమ దేశాలకు ఈ సూపర్ పవర్ అనేది మారుతూ పోయింది .. ఎవడు పెద్ద దాదా అయితే వాడు సూపర్ పవర్ అన్నట్టు సాగింది. రోమన్ ఎంపైర్: 2 వ శతాబ్దం లో రోమన్ సామ్రాజ్యం అనేది సూపర్ పవర్ గా నిలిచింది.. రోమన్ సామ్రాజ్యం అనేది భారత్ దాకా లేదా చైనా దాకా చేరకపోయిన కూడా … Read more









