Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన 4 పెద్ద తప్పులు ఇవేనా.. అసలెందుకు ఆయన అలా చేశారు..?

Super Star Krishna : తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు. ఆయన గట్స్ కి, మొండితనానికి, అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వనికి ఎంతోమంది ఫిదా అయ్యారు. … Read more

Super Star Krishna : కృష్ణ‌కు అస‌లు సూప‌ర్ స్టార్ అనే బిరుదు ఎలా వ‌చ్చింది.. దీని వెనుక ఉన్న క‌థ తెలుసా..?

Super Star Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి ఈస్ట్‌మన్‌ కలర్‌, 70 ఎంఎం, సినిమా స్కోప్‌, కౌబాయ్‌, జేమ్స్‌ బాండ్‌ మూవీలు తీసిన ఘనత కృష్ణ సొంతం. సూప‌ర్ స్టార్,మెగాస్టార్ వంటి బిరుదులు ఆ రోజుల్లో సొంతం చేసుకోవ‌డం అంత ఆషామాషీ కాదు. కాని కృష్ణ మాత్రం సూప‌ర్ స్టార్ ట్యాగ్ ద‌క్కించుకొని ఓ వెలుగు వెలిగారు. నిజానికి అభిమానులే కృష్ణను సూపర్‌ స్టార్‌ను చేసింది. అది కూడా తమ ఓట్ల ద్వారా కావడం … Read more

Super Star Krishna : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో కృష్ణ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న చిత్రం ఏదో తెలుసా..?

Super Star Krishna : అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు నలుగురు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా ఉండేవారు. వీరి చిత్రాలు విడుదల అయ్యాయంటే చాలు ప్రేక్షకులకు పండుగలాగా ఉండేది. ఏడాదికి పది చిత్రాలతో ఈ హీరోలు ప్రేక్షకులను అలరించి మెప్పించేవారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో కూడా ఎన్నో ఘనవిజయాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని … Read more