స్వీట్ కార్న్ లేదా దేశ‌వాళీ మొక్క‌జొన్న‌.. రెండింటిలో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ?

మొక్క‌జొన్న‌ల్లో అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. స్వీట్ కార్న్ లేదా దేశ‌వాళీ మొక్క‌జొన్న‌. ఇవి రెండూ మ‌న‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే మార్కెట్‌లో మ‌న‌కు ఎప్పుడు కావాల‌న్నా దొరుకుతుంది. కానీ దేశ‌వాళీ మొక్క‌జొన్న అయితే కేవ‌లం సీజ‌న్ల‌లోనే ల‌భిస్తుంది. రెండూ భిన్న ర‌కాల రుచిని క‌లిగి ఉంటాయి. అయితే రెండింటిలో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? అంటే.. స్వీట్ కార్న్ మ‌న దేశానికి చెందిన వెరైటీ కాదు. దీన్ని రుచి కోస‌మే ప్ర‌ధానంగా పండిస్తున్నారు. … Read more