Tamarind Fruit : చింతకాయల గురించి ఈ నిజాలు తెలిస్తే.. వెంటనే వాడడం మొదలు పెడతారు..
Tamarind Fruit : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే చింతకాయలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చింతకాయల నుంచి వచ్చే చింతపండును ఎక్కువగా వంటల్లో వేస్తుంటారు. దీంతో తీపి, కారం రెండు రకాల వంటలను చేస్తారు. సూప్‌లు, కూరలు, పులుసు, చారు వంటి వాటిల్లో చింతపండును వేస్తుంటారు. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే చింతపండే కాదు.. చింతకాయలను కూడా చాలా మంది వాడుతుంటారు. ఇవి వంటలకు చక్కని రుచిని అందించడమే కాదు.. అనేక … Read more









