Tamarind In Guava Leaf : జామ ఆకులో చింతపండును ఉంచి నమిలితే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Tamarind In Guava Leaf : మనల్ని వేధించే అనారోగ్య సమస్యలలో నోటిపూత సమస్య కూడా ఒకటి. నోటిలో అక్కడక్కడా పొక్కులలాగా ఏర్పడి అవి పగిలి ఆ ప్రాంతంలో తెల్లగా మారుతుంది. దీనినే నోటి పూత అంటారు. మనం ఆహారం తీసుకున్నా, నీటిని తాగినా ఇవి మంటను, నొప్పిని కలిగిస్తాయి. ఇవి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తాయి. పెద్ద వారి కంటే చిన్న పిల్లల్లో మనం ఈ సమస్యను ఎక్కువగా చూడవచ్చు. ఈ నోటిపూత … Read more









