Tamarind Juice For Constipation : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్టలో ఉన్న మలం అంతా బయటకు వచ్చి క్లీన్ అవుతుంది..!
Tamarind Juice For Constipation : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మలబద్దకం సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందుల వాడడం, వయసు మీద పడడం, మానసిక ఒత్తిడి అలాగే … Read more









