Tea Coffee : ఉదయాన్నే టీ, కాఫీలను తాగుతున్నారా ? అయితే ముందు ఇది చదవండి..!
Tea Coffee : చాలా మంది ఉదయం నిద్రలేవగానే బెడ్ కాఫీ లేదా టీ లను తాగుతుంటారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే అలా తాగనిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఉదయం కాలకృత్యాలను సరిగ్గా తీర్చుకునేందుకు కూడా కొందరు కాఫీ, టీ లను తాగుతుంటారు. లేదంటే వారికి విరేచనం అవదు. అయితే ఇలా పరగడుపునే కాఫీ, టీలను తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి … Read more









