మీరు “ఛాయ్” లవర్స్ ఆ.? అయితే ఈ 10 రకాల్లో ఏ టైపో చూడండి..!
చాయ్.. టీ.. తేనీరు.. ఏ భాషలో పిలిచినా ఇది లేనిదే కొంత మందికి రోజు గడవదు. ఉదయం బెడ్ టీతో మొదలుకొని సాయంత్రం, రాత్రి నిద్రించే వరకు కూడా కొందరు టీని కప్పుల కొద్దీ తాగుతుంటారు. ఇలాంటి చాయ్ లవర్లు చాలా మందే ఉంటారు లెండి. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రోజుకు ఒకటి, రెండు కప్పుల చాయ్ తాగే వారి కన్నా అంతకు మించి ఎక్కువ కప్పుల టీ తాగే వారికి చాయ్‌తో కొన్ని … Read more









