Tea With Cardamom : టీ త‌యారు చేసేట‌ప్పుడు అందులో యాల‌కుల‌ను వేస్తే టీ అసిడిటీ స్థాయిలు త‌గ్గుతాయా..?

Tea With Cardamom : మ‌నం దైనందిన జీవితంలో టీ తాగ‌డం అనేది ఒక భాగం అయిపోయింది. చాలా మంది ఉద‌యాన్నే టీ తాగ‌డం ద్వారా త‌మ రోజును ప్రారంభిస్తారు. టీ తాగనిదే కొందరికి ఉద‌యం సంతృప్తిగా అనిపించ‌దు. ఇక కొంద‌రు అయితే రోజంతా క‌ప్పుల మీద క‌ప్పులు టీని తాగుతుంటారు. అలాగే కొంద‌రు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు టీ ఎక్కువ‌గా తాగుతారు. టీలో కొందరు బిస్కెట్లు లేదా టోస్ట్‌లు, బ్రెడ్ వంటివి ముంచుకుని కొంద‌రు తింటారు. … Read more