10 ఏళ్ల పాటు యూఎస్‌లో ఉద్యోగం చేసొచ్చిన ఎన్నారై.. భారత్‌లో పరిస్థితులకు షాక్..
అతడు దాదాపు 10 ఏళ్ల పాటు అమెరికాలోని టాప్ టెక్ కంపెనీల్లో పని చేశాడు. కానీ గతేడాది జరిగిన లేఆఫ్స్‌లో అతడు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత హెచ్-1బీ వీసా గడువు ముగియడం, గ్రీన్ కార్డు అప్లికేషన్‌ను కూడా అతడు పనిచేస్తున్న సంస్థ ఉపసంహరించుకోవడంతో అతడికి అమెరికాను వీడక తప్పలేదు. అయితే, స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు అతడు ఎంతగానో సంతోషించాడు. కానీ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే అతడి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. ఇక్కడి పరిస్థితులకు … Read more









