మీ పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఏం చేయాలో చూడండి..!
సాధారణంగా కొంతమంది నిద్రలో ఉండగా డే టైం లో చేసిన పనులన్నీ పడుకున్నాక గుర్తు రావడంతో కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ శబ్దాలు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి. తమ పిల్లలు ఎందుకు ఇలా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అసలు పిల్లలు పళ్ళు కొరకడం వెనుక కారణాలు తెలుసుకుందాం. సాధారణంగా పిల్లల్లో పరీక్షల గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో పళ్ళు కొరుకుతారు. పళ్ళ … Read more









