Teeth Damaging Foods : ఈ 10 ఆహారాల వ‌ల్లే మీ దంతాలు పాడ‌వుతున్నాయ‌ని తెలుసా..?

Teeth Damaging Foods : మ‌న ముఖానికి చ‌క్క‌టి అందాన్ని ఇవ్వ‌డంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆహారాన్ని న‌మ‌ల‌డంలో ఇవి మ‌న‌కు ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. శ‌రీరంలో ఇత‌ర అవ‌య‌వాల ఆరోగ్యంపై ఎంత శ్ర‌ద్ద తీసుకుంటామో దంతాల ఆరోగ్యంపై కూడా అంతే శ్ర‌ద్ద తీసుకోవాలి. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తిన‌డం, దంతాల‌పై గార ప‌ట్ట‌డం, దంతాలు సున్నితంగా మార‌డం వంటి … Read more