Teeth Powder : స‌హ‌జ‌సిద్ధ‌మైన టూత్ పౌడ‌ర్ ఇది.. దంతాల‌ను తోమితే బ‌లంగా మారుతాయి..!

Teeth Powder : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో దంతాల‌ స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది దంతాల‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు పుచ్చి పోవ‌డం, దంతాలు గట్టిగా లేక‌పోవ‌డం, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, చిగుళ్ల వాపు, వేడి లేదా చ‌ల్ల‌టి ప‌దార్థాల‌ను తిన్న‌ప్ప‌డు లేదా తాగిన‌ప్పుడు దంతాలు జివ్వుమ‌నడం మొద‌ల‌గు వాటిని మ‌నం దంతాల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ … Read more