Teeth White : గార పట్టిన దంతాలను తెల్లగా మార్చే చిట్కా.. రోజూ చేస్తే దంతాలు తెల్లగా మారుతాయి..!
Teeth White : గార పట్టిన దంతాలను తెల్లగా మార్చడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దంతాలు గార పట్టడానికి అనేక కారణాలు ఉంటాయి. శీతల పానీయాలను, టీ, కాఫీలను అధికంగా తాగడం, పొగాకు ఉత్పత్తులను నమలడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల దంతాలు గార పడతాయి. ఈ సమస్య కారణంగా బాధపడే వారు నలుగురిలో సరిగ్గా మాట్లాడలేరు. చక్కగా నవ్వలేరు. అయితే చాలా తక్కువ ఖర్చుతోనే చాలా తక్కువ సమయంలో … Read more









