ఎన్ని సార్లు చెత్త వేసినా తీస్తారు వీళ్లు.. శుభ్రంగా ఉండేదాకా విడిచిపెట్టరు.. ఎంతో మందికి ఆదర్శం..
తేజస్వి ది ఒంగోలు, తండ్రి వ్యాపారి, తల్లి గృహిణి, వారికి ఆమె ఒక్కతే కూతురు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక పత్రికలో ఒంగోలు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడింది. అందుకు కారణాలేమిటని శోధిస్తే అపరిశుభ్రత ఎక్కువని తెలిసింది. తన వంతుగా ఏమైనా చేయగలడా అని ఆలోచించింది. అందుకు సొంతంగా ఒక ఫౌండేషన్ను ప్రారంభించింది. పదిమంది స్నేహితులతో కలిసి ఒంగోలులో భూమి ఫౌండేషన్ను ప్రారంభించింది. పట్టణాన్ని స్వచ్చంగా మార్చాలన్న లక్ష్యంతో శుభ్రం చేసిన ప్రాంతాలకు రంగులు వేసి స్ఫూర్తి … Read more









