బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య. కథానాయకుడిగా మాత్రమే కాదు, నిర్మాత, రచన, దర్శకత్వం లో కూడా ప్రతిభ చూపించారు. స్టూడియో స్థాపించారు. పరిశ్రమకు అండగా నిలిచారు. ఈయనకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు, ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లే వేరు. మాస్ సినిమాల‌కి కేరాఫ్ … Read more