Telekinesis : ఈ విద్య తెలిస్తే చాలు.. చూపులతోనే వస్తువులను గాల్లోకి లేపవచ్చు..!
Telekinesis : మనలో దెయ్యం సినిమాలంటే ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. ఆ సినిమాల్లో దెయ్యాలు ఒక చూపు చూడగానే గాల్లోకి మనుషులు, వస్తువులు వాటంతట అవే లేస్తాయి. వాటిని పట్టుకోకుండా, ముట్టుకోకుండానే దూరం నుంచే.. కేవలం చూపుల్తోనే వస్తువులను, మనుషులను దెయ్యాలు గాల్లోకి లేపుతుంటాయి. ఇక తెలుగు సినిమాల్లో పలువురు ప్రముఖ హీరోలు అయితే ఇలాంటి గిమ్మిక్కులు బాగానే చేస్తుంటారు. అయితే నిజానికి ఇలా వస్తువులను ముట్టుకోకుండానే వాటిని కేవలం మన చూపులతోనే గాల్లోకి లేపే … Read more









